దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసిన బగాస్ ఆటో లిమిటెడ్
తన ఫ్లాగ్‌షిప్ ఈవీ మాడల్ ‘సీ12’ని అందుబాటులోకి..
ఈ స్కూటర్ ధర రూ.97,999
రెగ్యులర్ ధర రూ.1,04,999
ముందస్తుగా రూ.999 చెల్లించి ఈ స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది
ఒక్కసారి బ్యాటరీ రీచార్జితో 143 కిలోమీటర్లు