రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
విటమిన్ -సి అందుతుంది
ఆక్సికరణను నివారిస్తుంది
కిడ్నీల్లో రాళ్లను నివారించేందుకు సహాయపడుతుంది
బరువు తగ్గడానికి సులభమైన మార్గం
మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది
జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది