శృంగార సమస్యలతో బాధపడుతున్నారా.. ఇవి ట్రై చేయండి..

సంతానోత్పత్తిని పెంచే కొన్ని కూరగాయలు అందుబాటులో ఉన్నాయి

దీంతో స్త్రీ, పురుషులిద్దరి సంతానోత్పత్తి మెరుగవుతుంది.

పచ్చని ఆకుకూరలు  స్పెర్మ్ నాణ్యత, అండోత్సర్గ ప్రక్రియ, సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి

వెల్లుల్లి - పురుషులకు, ఇది స్పెర్మ్ కదలికను పెంచడంలో సహాయపడుతుంది

బీన్స్ - స్త్రీ సంతానోత్పత్తి స్థాయిని పెంచుతాయి.

మరిన్ని ఇక్కడ చూడండి

మరిన్ని ఇక్కడ చూడండి