వారణాసి వెళ్లినప్పుడు ఈ ప్రదేశాలను సందర్శించడం అస్సలు మిస్ అవకండి

ఉదయం, సాయంత్రం గంగా నదిలో బోటింగ్ అద్భుత అనుభవాన్నిస్తుంది

దశాశ్వమేధ ఘాట్ వద్ద సూర్యాస్తమయం సమయంలో గంగా హారతిని చూడటం మర్చిపోవద్దు

పురాతన రాంనగర్ కోటను తప్పకుండా సందర్శించండి.

స్థానికంగా లభించే ఆహార పదార్థాలను రుచి చూపడం మర్చిపోవద్దు

చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన సారాయి మోహన గ్రామాన్ని చూడండి

హిందూ దేవాలయాలతో పాటు బౌద్ధ విహారాలు కూడా ఉన్నాయి