జీవనోపాధి కోసం స్వగ్రామం నుంచి కొత్త నగరానికి వెళ్లినప్పుడు.. మొదటి దృష్టి సారించేది.. ఇంటి ఏర్పాట్లు కోసం

అయితే అద్దె కోసం ఇంటికి వెదికేవారు కొన్ని జాగ్రత్తలు వహించాలి

ఈరోజు ఇంటి కోసం అద్దెను వెదికేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోండి

అద్దె ఇంటిని తీసుకునే ముందు నిబంధనలు తప్పనిసరిగా చదవండి

అద్దెకు ఇచ్చేవారు మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోరు. మీ కుటుంబ సభ్యుల రాకతో అద్దెలో పెరుగుదల ఉండదు

 మీరు అద్దె ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఇంటి యజమానికి ఆ విషయాన్ని  ముందుగానే తెలియజేయండి

మీరు ఇంటిలో అద్దెకు దిగే సమయంలో ఆ ఇంటి ఇద్దెలో విద్యుత్ ఛార్జీలు చేర్చకపోతే.. ఇంటిలో అడుగు పెట్టె ముందు.. విద్యుత్  మీటర్ రీడింగ్‌ను నమోదు చేసుకోండి

తద్వారా విద్యుత్ చెల్లింపు చేసే విషయంలో ఎటువంటి గొడవ ఉండదు

ప్రస్తుతం.. ఎక్కువమంది అన్ని సౌకర్యలున్న ఇంటిని అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు

అటువంటి వినియోగదారులు ముందుగా ఇంటిలో ఉన్న ఫర్నిచర్, ఫ్యాన్స్ వంటి వాటిని చెక్ చేయాల్సి ఉంటుంది