పెరుగుతో కలిగే ప్రయోజనాలు
సకల పోషకాల మిళితమైన పెరుగును రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
పెరుగుతో కలిగే ప్రయోజనాలు
పెరుగు వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పొట్టలో ఇన్ఫెక్షన్లు రావు.
పెరుగుతో కలిగే ప్రయోజనాలు
పెరుగులో మేలు చేసే బాక్టీరియి రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
పెరుగుతో కలిగే ప్రయోజనాలు
పెరగులో కాల్షియం ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. ఒత్తిడిని సులభంగా తగ్గిస్తుంది.
పెరుగుతో కలిగే ప్రయోజనాలు
రోజూ పెరుగు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్య అదుపులో ఉంటాయి.
పెరుగుతో కలిగే ప్రయోజనాలు