పోస్టాఫీసులో అదిరిపోయే స్కీం

నెలకు రూ.5 వేల ఆదాయం

ప్రతి నెలా రాబడి పొందే అవకాశం

ఐడీ ఫ్రూప్‌, అడ్రస్‌ ఫ్రూప్‌, రెండు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటోలు అందించాలి.

కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌..

జాయింట్‌ అకౌంట్‌ అయితే రూ.9 లక్షలు వరకు డిపాజిట్‌..