ఎయిర్‌టెల్ లో రూ.400 కంటేతక్కువ మంచి రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి

రూ. 399 ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5GB డేటా అందుబాటులో ఉంటుంది. వ్యాలిడిటీ 28 రోజులు.

రూ. 359 ప్లాన్‌లో రోజుకు 2GB డేటా లభిస్తుంది. వ్యవధి 28 రోజులు.

రూ. 319 ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB డేటా ఉంటుంది. వ్యాలిడిటీ 28 రోజులు.

ఈ 3 ప్లాన్స్ వారికి అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు ఉన్నాయి.