వెల్లుల్లితో ఎన్నో ఉపయోగాలు

 గుండె జబ్బులకు  చెక్‌ పెట్టవచ్చు

వెల్లుల్లిని అధికంగా తీసుకునేవారికి పక్షవాతంతోపాటు హైబీపీని నివారిస్తుంది

కొవ్వును కరిగించి మెటబాలిజం పెంచుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి

ప్రతిరోజు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల  షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంటాయి

వెల్లుల్లితో మతిమరుపును పోగొడుతుంది.  మెదడు చురుకుగా పని చేస్తుంది

బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది