పన్నీర్

పన్నీర్‌లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది

పాలు

పాలు రోజూ తాగడం వల్ల ప్రొటీన్ లోపం తొలగిపోతుంది

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లతోపాటు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

పప్పు ధాన్యాలు

ప్రోటీన్ కోసం పప్పు ధాన్యాలను ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి

వేరుశనగలు

100 గ్రాముల వేరుశనగలలో 20.2 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది

సోయాబీన్

శాఖాహారులు సోయాబీన్ లాంటి ప్రోటీన్ ఆహారం తినడం మంచిది