గుడ్లలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే రోజుకోక గుడ్డు తింటే ప్రోటీన్లు సమతుల్యంగా ఉండి.. శరీరంలో శక్తి పెరుగుతుంది
ఔన్స్ బాదంపప్పులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే, రోజుకు నాలుగు బాదం పప్పులు తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది
చికెన్ బ్రెస్ట్‌ను చాలా ప్రొటీన్లు ఉంటాయి. దీన్ని సులభంగా వండుకోవచ్చు.
గ్రీక్ పెరుగు అనేది క్రీము ఆకృతితో ఉండే మందపాటి పెరుగు. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
ఒక కప్పు పాలలో దాదాపు 9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. పాలు.. మీ శరీరంలోని నీరసాన్ని పొగొడుతుంది.
పప్పుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రోజూ పప్పులు తినే వ్యక్తులు ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా గుండె జబ్బులు నుంచి తప్పించుకోవచ్చు.