విశాఖపట్నం-ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ లో అత్యంత అందమైన బీచ్ టౌన్

వయనాడ్-కేరళ అందమైన దృశ్యాలు, పచ్చని కొండలతో ఉండే వయనాడ్ అత్యంత అందమైన ప్రదేశం

పుదుచ్చేరి పుదుచ్చేరి భారత దేశం లో ఫ్రెంచ్ సంస్కృతిని చూపించే ఒక సుందరమైన ప్రదేశం

మున్నర్-కేరళ కేరళలోని పశ్చిమ కనుమల దిగువన ఉండే ఒక అందమైన ప్రదేశం

కోడైకెనాల్-తమిళనాడు హనీమూన్ కోసం దక్షిణ భారతదేశం లో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి

హైదరాబాద్-తెలంగాణ భరతదేశంలో ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం దేశం నాలుమూలల నుండి వచ్చే పర్యాటకులకి ఒక ప్రధాన ఎంపిక

హంపి-కర్ణాటక ఇది పురాతన నగరం. పర్యాటకులకు స్వర్గధామం అంని కూడా చెప్పవచ్చు.

దండెలి-కర్ణాటక దక్షిణ భరతదేశం లో సహస యాత్రలకు ఇది ఒక ప్రదేశం

కూనూర్-తమిళనాడు నీలగిరి జిల్లాలో ఉంది. ట్రెక్కింగ్ కోసం సరైన ప్రదేశం