స్విగ్గీలో పెట్టిన ఆర్డరా? ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి సక్సెస్.. టైం పడుతుంది

ఫెయిల్ అవడం ఒక అదృష్టం. ఫెయిల్యూర్ ఇస్ ద బెస్ట్ టీచర్. మనకి మనమేంటో తెలిపేది ఫెయిల్యూరే. దేనికైనా తెగించడానికి ధైర్యాన్నిచ్చేది ఫెయిల్యూర్ మాత్రమే

కల కన్న ప్రతోడు కలాం కాలేడు అని కలాం అనుకుని ఉంటే.. ఆయన కూడా నాలా ఒక కామన్‌మెన్‌లా మిగిలిపోయేవాడు కదా

ఎప్పుడూ గెలిచేవాడు గెలిస్తే.. అది హెడ్ లైన్సే. ఎప్పుడూ ఓడిపోతున్నవాడు గెలిస్తే అది హిస్టరీ

నా ఆటేదో నేనే ఆడతాను.. ఓటమైనా గెలుపైనా నాదే కావాలి

ఎంత గొంతెండిపోతున్న మాత్రాన కన్నీళ్లుతో అయితే ఆ గొంతుని తడుపుకోలేం కదరా

బ్రతకడం అంటే ప్రాణాలతో ఉండటం కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ ప్రేమిస్తూ ఉండటం

ఇద్దరు ఇష్టపడ్డ తరువాత వాళ్లు విడిపోవడానికి ఒకప్పుడు అమ్మ, నాన్న, డబ్బు, కులం, మతం, ఇవన్నీ కారణాలుగా ఉండేవి.. ఇప్పుడవేవీ అక్కర్లుదు. మీకు మీరే చాలు. ఆనందమైన బాధైనా మీ చేతుల్లోనే ఉంది