రాత్రిపూట గోరువెచ్చని నీటి తో స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది

తీపి పదార్ధాలు మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణ శక్తి మందగిస్తుంది

నువ్వుల నూనెను గోరువెచ్చగా కాచి అరికాళ్లకు మర్దన చేస్తే పగుళ్లు తగ్గుతాయి.

కళ్ళ అలసట తగ్గాలి అంటే దోస లేదా బంగాళాదుంప చక్రాలను కళ్ళ మీద ఉంచాలి

తోటకూర రోజు ఆహారంలో చేరిస్తే మలబద్దకం సమస్య ఉండదు

రాత్రి పూట ధనియాలు నానపెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది

ఆహరం తినేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే అరుగుదల ఉండదు

తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది