పెళ్లిళ్ల సీజన్ కోసం అద్భుతమైన హెయిర్‌స్టైల్స్
మీ పొడవాటి జుట్టు అందాన్ని పెంచే వదులుగా ఉండే పోనీ హెయిర్ స్టైల్
సాఫ్ట్ బ్రౌన్ బ్రైడల్ కర్లీ కేశాలంకరణ. ఇది మీ జుట్టుకు మంచి రూపాన్ని ఇస్తుంది
చీర, డ్రెస్, మోడ్రన్ వేర్, జీన్స్ వగైరా, బన్ హెయిర్ స్టైల్ అన్ని డ్రస్సులకు స్టైల్‌తో పాటు వధువుకి గ్రాండ్ లుక్ ఇస్తుంది
పొడవాటి జుట్టు ఉన్న వధువులకు.. ఆకర్షణీయంగా కనిపించడానికి ఈజీ మార్గం ఓపెన్ హెయిర్ స్టైల్
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మల్లెలతో అలంకరించబడిన హెయిర్ స్టైల్
వివాహాలు, ఇతర ఫంక్షన్లకు గ్రాండ్ లుక్ ఇచ్చే ముఖ్యమైన కేశాలంకరణలో ఒకటి. ఇది వధువుకు మంచి అందాన్ని ఇస్తుంది.