వీర్యకణాల పెరుగుదలకు ఈ ఆహార పదార్ధాలు మీకోసంమగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గటానికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు.అయితే వీర్యకణాలు పెరుగుదలకు ఈ పదార్థాలను విధిగా తీసుకునేలా చూసుకోవాలిగుడ్లుపాలకూరఅరటిపండ్లుఅక్రోట్లుదానిమ్మటమోటాలుడార్క్ చాక్లెట్