అల్లం, వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున నొప్పి అదుపులో ఉంటుంది
వాల్ నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మోకాలి నొప్పిని నియంత్రిస్తాయి
బ్రకోలీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ వంటి నిరోధక పదార్థాలు ఉన్నాయి
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా క్యాంప్‌ఫెరోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది
ఆర్థరైటిస్ నొప్పికి సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలు చాలా మేలు చేస్తాయి. ఈ రకమైన చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి