ఎండలు దంచి కొడుతున్నాయి
ఉక్కపోతతో జనాలు నరకం చూస్తున్నారు
సమ్మర్‌లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి
ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి
సమ్మర్‌లో కచ్చితంగా పెరుగు తీసుకోవాలి
దోసకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి
నీటి శాతం ఎక్కువగా ఉండే పొట్లకాయను తీసుకోవాలి
పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవాలి
పచ్చి ఉల్లిపాయలు తింటే హీట్ స్ట్రోక్ నివారించవచ్చు