ద్రాక్షలో నీటి శాతం చాలా ఎక్కువ. ఇది కాలేయాన్ని లోపలి నుంచి శుభ్రం చేస్తుంది.

పియర్ ఫ్రూట్ రసం కాలేయానికి ఎంతో ప్రయోజనకరం..

అరటి పండు తినడం వల్ల కాలేయానికి చాలా మేలు చేస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయ, బొప్పాయి కాలేయాన్ని క్లీన్ చేయడం సహాయపడుతాయి