పిల్లలు ప్రశాంతంగా చదివి పరీక్షలు రాసేందుకు వీలుగా మంచి ఆహారాన్ని అందించాలి

విటమిన్స్, ఫైబర్ నిండి ఉన్న హోల్ గ్రెయిన్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి

ఒత్తిడిని దూరం చేసేందుకు ఎక్కువ పండ్లూ, కూరగాయలూ తినిపించాలి. 

పప్పులు, పాలు, చీజ్, పన్నీర్, పెరుగు, ఎగ్స్, ఫ్యాటీ ఫిష్ వంటి ప్రొటీన్స్‌ను తినిపించాలి. 

చపాతీ, అన్నం, కిచిడీ, ఇడ్లీ, దోసె, పోహా, ఫ్రై, నూనే పదార్థలను పిల్లలకు పెట్టకండి.