ప్రస్తుత కాలంలో చాలా మంది వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. 

దీనికి ప్రధాన కారణం గంటల తరబడి నిలుచుని లేదా కూర్చొని ఉండటం ఈ నొప్పికి కారణం కావచ్చు. 

ఈ నొప్పితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మరి దీని నుంచి బయట పడాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ముఖ్యంగా గుడ్లు తినాలంట. వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల మనకు మేలు చేస్తాయని అంటున్నారు. 

వెన్ను నొప్పితో బాధపడేవారు పసుపును పాలలో కలుపుకొని తాగితే శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోతాయట. 

వెన్ను నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావంతంగా పనిచేస్తుంది.

ఒక టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ అల్లం రసం కలుపుకొని తాగితే ప్రయోజనం ఉంటుందట.