68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక తాజాగా ఢిల్లీ లో అట్టహాసంగా జరుగుతోంది.

సినీ రంగంలో ఉత్తమ నటీనటులతో పాటు మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు దక్కనున్నాయి.

ఇక జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకుంది కలర్ ఫోటో సినిమా. 

చిన్న సినిమాగా 100 పర్సెంట్ తెలుగు ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా

జాతీయ స్థాయిలో మన్ననలు పొదడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.