యుద్ధం చేసే స‌త్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హ‌త లేదు

వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు

కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి?

మాట్లాడితే మా వాళ్లే కాదు శత్రువులు కూడా వింటారు

పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?

వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వందడుగులుతో సమానం సార్ తవ్వి చూడండి

వయెలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మీ మీద వచ్చిపడ్డ అత్యవసర పరిస్థితి

30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంతే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. 10 దినాల నాడు అదే కత్తి నువ్ దూసినావంటే.. అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా