13 ఏళ్ల తర్వాత కళ్ళు మారావంటారు, నా వైపు చూసే నీ చూపులు కూడా మారలేదు
నిన్ను విడిచి వెళ్ళింది నా స్వార్ధం కోసమే, కానీ మన ప్రేమ మాత్రం అబద్ధం కాదు
నువ్వు నా దగ్గరున్నప్పుడు ఇష్టపడడం, దూరంగా ఉన్నప్పుడు బాధపడడం.. దాన్ని మించి నాకింకేమి తెలీదు అంజలి
గౌరవం అంటే ఆధార్ కార్డులాగా అందరికి వచ్చేది కాదు, క్రెడిట్ కార్డులాగా అర్హత ఉన్నవాళ్ళకి మాత్రమే వస్తుంది
జీవితంలో చేతగాని ప్రతి వాడు చెప్పే మాటే ఇది, ఎవడో మోసం చేసాడని
పెళ్లి చేసుకోవాలిసింది పెళ్ళికి ముందు ఏమి జరిగింది అన్న సమాధానంతో కాదు, పెళ్లి తర్వాత ఎలా ఉండాలన్న ప్రశ్నతో
ఆ అమ్మాయిని చూస్తున్నపుడు ఇష్టం కాదు, ప్రేమ కాదు, ఆనందం కాదు, ఆ క్షణంలో నాకేమనిపిస్తుందో గుర్తు కూడా ఉండదు
ఇష్టపడిన పిల్లని ఎలా పెళ్లి చేసుకోవాలని మెగా పిల్లడు ఆలోచిస్తాడు, ఆడ పిల్ల మాత్రం పెళ్లి అయినా తర్వాత ఎలా అని ఆలోచిస్తుంది
భయంగా ఉంది అంజలి, కారణం ఏంటో తెలీదు కానీ చాలా భయంగా ఉంది. నువ్వు లేవు అనే బాధ కన్నా, కలిస్తే నువ్వు మళ్ళీ దూరమైపోతావన్న భయమే ఎక్కువ
నాకోసం నువ్వు ఇన్ని రోజులు వెయిట్ చేసావ్ కదా. ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను. నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలని కాదు, నువ్వు వచ్చేవారుకూ వెయిట్ చేస్తాను