కాఫీ బటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన చర్మానికి సాగే గుణాన్ని పెంచడంలో సహాయపడుతుంది
అవకాడో బటర్‌లో విటమిన్ ఎ, బీ1, బీ2, బీ3, బీ6 ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి
షియా బటర్‌లో విటమిన్ ఏ,ఈ పుష్కలంగా ఉన్నందున మన చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
విటమిన్ ఏ, CRE ఉండటం వల్ల మామిడికాయ వెన్న మన చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.