రోజూ ఒక గుడ్డు.. మనిషి ఆరోగ్యానికి వెరీ‘గుడ్డు’

శరీర  ఎదుగుదలకు తోడ్పడుతుంది.

కంటి జబ్బుల  ముప్పు  తగ్గిస్తుంది.

వృద్ధాప్యంలోనూ  మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

పక్షవాతం వచ్చే  ముప్పు  చాలా తక్కువ.