బెంగళూరుకు చెందిన ఒక శునక ప్రేమికుడు కాకేసియన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను కొనుగోలు చేశాడు.

ఈ కుక్క ఖరీదు దాదాపు రూ.20 కోట్లు సతీష్ హైదరాబాద్‌లోని ఒక పెంపకందారుడి నుండి 1.5 ఏళ్ల కుక్కను కొనుగోలు చేశాడు.

కాకేసియన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ కుక్క ఖరీదు రూ. 20 కోట్లు

ఈ కుక్కకు కాడ్‌బామ్ హైదర్ అని పేరు పెట్టాడు సతీష్‌

ప్రస్తుతం ఈ కుక్క దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కాకేసియన్ షెపర్డ్‌లు చాలా తెలివైనవి, వాటిని వాచ్‌డాగ్‌లుగా ఉపయోగిస్తారు.

ఈ కుక్క ప్రధానంగా జార్జియా, అర్మేనియా, అజర్‌బైజాన్ వంటి దేశాలలో కనిపిస్తుంది.