బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ కన్నుమూశారు

అభిషేక్ ఛటర్జీ వయసు  58 ఏళ్లు

గుండెపోటుతో ఆయన మరణించాడు.

అభిషేక్ మరణం బెంగాలీ పరిశ్రమకు తీరనిలోటు .

మార్చి 23న షూటింగ్ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యాడు.

అభిషేక్ చాలా సినిమాల్లో నటించాడు