ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది
గుడ్డులో విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి
బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది
శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్ పెరుగుతుంది
వేసవిలో గుడ్లను మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు