గ్రీన్‌ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం తెలిసిందే

గ్రీన్‌ టీ తాగితే బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు తగ్గడమే కాకుండా, కడుపులోని పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది

ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుముఖం పట్టడంతోపాటు, గుండె జబ్బులకు దారితీసే సమస్యలు కూడా తగ్గినట్లు అధ్యయనాలు తెలిపాయి

గ్రీన్‌ టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకాలు మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడే వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

గ్రీన్‌ టీలోని ఔషధ కారకాలు కొలెస్ట్రాల్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్‌తో ముడిపడి ఉంటుంది

పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రీన్ టీలోని సప్లిమెంటరీ కీలక పాత్ర పోషిస్తుంది

రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది

బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్‌టీ నిరభ్యంతరంగా తాగవచ్చన్నమాట