ఎముకలను దృఢంగా, శక్తివంతం చేస్తుంది.

 రోగ నిరోధక శక్తి పెరగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అధికంగా ఆహారం తినాలి అనే మీ కోరికకు యోగ అడ్డుకట్ట వేస్తుంది.

నిద్రలేమిని తరిమికొట్టడానికి యోగ బాగా సహాయపడుతుంది.

రక్తపోటుని తగ్గించడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది.

 యోగా మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది