మన హిందూ సంప్రదాయ ప్రకారం 4 నుంచి 5 తులసి ఆకులను ఇత్తడి కుండలో వేసి సుమారు 24 గంటలు ఉండనివ్వాలి
మరుసటి రోజు ఇంటి ముంగిట ఆ తులసి నీటిని చల్లుకోవాలి
ఇంట్లోని కొన్ని చోట్ల ఈ నీటిని చల్లడం ద్వారా ఇంటి సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం
ఇంట్లో ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు పెళ్లి సమస్యలు వెంటాడుతుంటే రోజూ తులసి చెట్టును పూజించడం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి
వ్యాపారంలో నష్టం రాకుండా ఉండాలంటే రోజూ తులసి చెట్టును ఆరాధించడం మంచిది
వ్యాపారం తీవ్ర నష్టం వచ్చినవారు ప్రతి శుక్రవారం తులసి చెట్టును పచ్చిపాలు, స్వీట్స్ తో ఆరాధించండి
మిగిలిన ప్రసాదాన్ని వివాహిత స్త్రీకి దానం చేయడం వ్యాపారంలోని నష్టాలు తగ్గుతాయి
మీ ఇంట్లో వాస్తు సమస్యలు ఎదుర్కోంటునట్లయితే తులసి చెట్టు ఆరాధించడం మంచిది
ఇంటి ఆగ్నేయ దిశలో తులసి మొక్కను నాటాలి. అలాగే ప్రతిరోజూ నెయ్యితో దీపం వెలిగించాలి