మిస్‌ యూనివర్స్‌-2022 పోటీల్లో  అమెరికా అందగత్తె ఆర్‌బానీ గాబ్రియేల్‌ విజేతగా నిలిచింది

మిస్‌ యూనివర్స్‌ కిరీటంతో పాటు ఆమెకు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ  లభిస్తుంది

న్యూయార్క్‌లోని మిస్‌ యూనివర్స్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఏడాది పాటు నివాసం ఉచితం

ఇక్కడ వంటింటి సరుకుల నుంచి వేసుకునే దుస్తుల వరకు అన్ని  ఉచితమే

ఏడాదిపాటు ప్రత్యేక విమానంలో ప్రపంచమంతా ఉచితంగా ప్రయాణించవచ్చు.  వసతి, ఫుడ్‌ కూడా ఫ్రీ

 వీరి కోసం ప్రొఫెషనల్‌ స్టైలిస్టు, డెర్మటాలజిస్టు, డెంటిస్టు, ఫొటోగ్రాఫర్లను కూడా మిస్‌ యూనివర్స్‌ సంస్థ నియమిస్తుంది

మేకప్‌కు కావాల్సిన కాస్ట్యూమ్స్‌, డ్రెస్సులు, ఆభరణాలు, పాదరక్షలు కూడా  ఉచితమే.