కంటి చూపు మెరుగుపరచడంలో  పుచ్చకాయ ఉపయోగపడుతుంది.

రక్తప్రసరణను ఉత్తేజితం చేస్తుంది

నీటిశాతం ఎక్కువ ఉండటంతో తక్షణ శక్తిని ఇస్తుంది

రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తుంది.

పొటాషియం ఎక్కువ ఉండటంతో రక్తపోటు అదుపులో ఉంటుంది.