నిమ్మరసం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్లకు మంచిది.

నిమ్మరసం చుండ్రుని దగ్గరికి రానివ్వదు.

 నిమ్మరసం స్కాల్ప్ ను శుభ్రంగా ఉంచడంలో ఎల్లవేళలా సహాయపడుతుంది

ఇది జుట్టు రాలడం మరియు జిడ్డు ఫీలింగ్ తగ్గిస్తుంది