జుట్టుతో పాటు  స్కాల్ప్‌కు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి

అలోవెరా అనేక జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది

జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహింస్తుంది

ఆలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై పాడైన కణాలను బాగుచేస్తాయి

స్కాల్ప్‌ సంరక్షణకు సులభమైన మార్గం ఆయిల్‌ మసాజ్‌

వేడి ఆయిల్‌ మసాజ్‌తో పాటు కలబందతో కూడా మీ స్కాల్ప్‌ను జాగ్రత్తగా చూసుకోవచ్చు

కలబంద చుండ్రుకు చికిత్స చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది

జుట్టు మెత్తగా,ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మీ శిరోజాలను మెరిపిస్తుంది

కలబంద జుట్టును తేమగా ఉంచుతుంది. హానికరమైన సూర్య కిరణాల నుండి రక్షిస్తుంది

అలోవెరా వాపు వ్యతిరేక లక్షణాలు తల మాడుకి మంట, వాపు నుంచి ఉపశమనం