జాజికాయ‌తో చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాలు

జాజికాయ‌తో చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాలు

గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా జాజికాయ తురుము వేసుకుని తాగితే బాగా నిద్ర ప‌డుతుంది.

జాజికాయ‌తో చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాలు

మెదడు చురుకుద‌నానికి,నాడీ వ్య‌వ‌స్ధ మెరుగుద‌ల‌కు,కాలేయ ఆరోగ్యానికి తోడ్ప‌డుతుంది.

జాజికాయ‌తో చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాలు

ఇందులోని యాంటీబ్యాక్టీరియ‌ల్ గుణాల‌వ‌ల్ల నోటి దుర్వాస‌న తొలుగుతుంది.పాన్‌లో దీన్ని ఎక్కువ‌గా వాడుతుంటారు.

జాజికాయ‌తో చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాలు

డిప్రెష‌న్‌, మూడ్ స్వింగ్స్‌, యాంగ్జైటీని నివారిస్తుంది.