ఆపిల్ సైడర్ వెనిగర్ వంటగదిలో ఉపయోగించే ఒక రకమైన హెల్తీ టానిక్ అని చెప్పవచ్చు
దీనితో, మీరు ఒకటి కంటే ఎక్కువ రుచికరమైన పానీయాలను తయారు చేసుకోవచ్చు.. అలాగే మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు
ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఉపయోగించడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవచ్చు
బరువు తగ్గడానికి, అందాన్ని పెంచుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ని బాగా ఉపయోగిస్తుంటాం
ఆపిల్ సైడర్ వెనిగర్ రోజు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది
ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఉపయోగించడం ద్వారా గ్యాస్, అజీర్ణం నుంచి ఉపశమనం పొందవచ్చు
యాపిల్ వెనిగర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంది. దీని కారణంగా ఇది శరీరాన్ని మంట నుండి కాపాడుతుంది
ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది
ఆపిల్ సైడర్ వెనిగర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుంది