దానిమ్మ తొక్క‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలో.

దానిమ్మ తొక్క‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలో.

దానిమ్మ తొక్క‌ల‌ను వేడి నీటిలో నాన‌బెట్టి ఆ నీటిని క‌షాయంలా తాగితే కీళ్ల‌నొప్పులు,వాపులు త‌గ్గుతాయి.

దానిమ్మ తొక్క‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలో.

దానిమ్మ తొక్క‌ను ఎండ‌బెట్టి అందులో రోజ్ వాట‌ర్ క‌లిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకుంటే చ‌ర్మానికి నిగారింపు వ‌స్తుంది.

దానిమ్మ తొక్క‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలో.

దానిమ్మ తొక్క పొడిని నీటితో క‌లిపి.. ఆ మిశ్ర‌మాన్ని పుక్కిలిస్తే నోటి దుర్వాస‌న పోతుంది.

దానిమ్మ తొక్క‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలో.

దానిమ్మ తొక్క‌ల‌ను మెత్త‌ని పేస్టూలా చేసి గాయ‌ల‌కు పెడితే త్వ‌ర‌గా మానిపోతాయి.