వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పటిక బెల్లం కలిపి జ్యూస్, లేదా నిమ్మరసం తాగితే వెంటనే శక్తిని పెంపొందించుకోవచ్చు.

పటిక బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగవుతుంది.

ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు అవసరమైన కాల్షియం, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు పటికబెల్లంలో అధికంగా ఉంటాయి.

పటిక బెల్లం మొండి దగ్గు నుంచి తక్షణమే ఉపశమనం పొందడంకి సహాయపడుతుంది.

ఎండుమిర్చి, నెయ్యితో పటికబెల్లాన్ని తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది.

పటికబెల్లంలో గ్లైసిరైజిన్ అనే సహజ సమ్మేళనం శోధ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం పటికబెల్లం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

పటిక బెల్లం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎంతో ఉపయోగకారి.