బుడమ మొక్కల్లో అనేక పోషకాలు, ఖనిజాలు, కాలిష్యం, అనేక విటమిన్లు ఉన్నాయి
ఈ మొక్కను హెపటైటిస్, మలేరియా, రుమాటిజం, క్యాన్సర్, వంటి అనేక వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది
చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్యను ఈ పండ్లనివారిస్తాయి
మలబద్దకం సమస్యను నివారిస్తుంది. గర్భవతికి మంచి ఔషధం
గాయపడిన పడినవారికి రక్త స్రావం తగ్గించడానికి ఈ కాయల పసరు అప్లై చేస్తారు
ఈ కాయలను తినడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది