వేడినీరు వల్ల సున్నితంగా జీర్ణం అవుతుంది
శరీరంలో ఉన్న విషపదార్ధాలను నిర్ములిస్తుంది
వేడినీరు మెటబాలిజంని మెరుగుపరుస్తుంది
కిడ్నీలు బాగా పనిచేయడికి వేడినీళ్లు ఉపయోగపడతాయి
చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది
వేడినీళ్లు సైనస్ తగ్గడానికి ఉపయోగపడతాయి
మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది
వేడినీళ్లు వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది