భారతీయ వంటగది ఔషధ మూలికలు, సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంటుంది. ఇవి వివిధ వ్యాధుల నుండి మానవ శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి

అయితే వంటింటిలో ఉండే వెల్లుల్లిని అందరికీ తెలిసిందే.. అయితే దీనికంటే మించిన ఔషధ గుణాలున్న వెల్లుల్లి హిమాలయ వెల్లుల్లి

చాలామందికి పరిచయం లేని అరుదైన హిమాలయ వెల్లుల్లి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం

హిమాలయ వెల్లుల్లి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది

హిమాలయ వెల్లుల్లి దగ్గు , జలుబును నయం చేయడంలో సహాయపడుతుంది

ఈ వెల్లుల్లిని తీసుకోవడం వలన వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని 50% తగ్గిస్తుంది

హిమాలయ వెల్లుల్లి రోజూ 2 నుండి 3  క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి

హిమాలయ వెల్లుల్లి రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది