చాలా మంది ఇళ్లలో దేవుడి మందిరంలో శంఖాన్ని ఉంచడం గమనించే ఉంటారు

శంఖం ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని విశ్వాసం

శంఖం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

శంఖంలో నీటిని ఉంచి పూజలు చేసి.. ఆ నీటిని ఇంట్లో చల్లం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుంది

రోజూ శంఖం వాయించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మనపై ఉండే ప్రతికూల శక్తులు విఫలమవుతాయి

ఇంటి బలహీనమైన దిశలో శంఖాన్ని ఉంచడం వల్ల విజయం, కీర్తి, పురోగతి లభిస్తుంది

ఇంటికి ఈశాన్య దిశలో శంఖాన్ని ఉంచడం వల్ల విద్యలో విజయం లభిస్తుంది

లక్ష్మీ దేవి విగ్రహం, చిత్రం పటం దగ్గర శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శోభ పరిఢవిల్లుతుంది