కోవిడ్ తర్వాత ఆరోగ్యం ఎప్పుడు.. ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థి నెలకొంది. మారుతున్న వాతావరణంతో తరచుగా అనారోగ్యానికి గురవుతారు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇవి పెద్ద సమస్యగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో నూల్ కోల్ (కోల్రాబీ) చాలా ఉపయోగకరంగా ఉంటుంది
వేరుశెనగలో లభించే పోషకాల కంటే ఇందులో అధికంగా ఉన్నాయి. ఇది వాత, పిత్త , కఫ రుగ్మతలను తొలగిస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది
నూల్‌లో యాంటీ బాక్టీరియల్ , యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను క్షణాల్లో నయం చేసే శక్తి నూల్‌కి ఉంది
నూల్ గొంతులోకి దిగన తర్వాత ఛాతీలోని ఇన్ఫెక్షన్ తగ్గడంతోపాటు శ్వాసనాళంలో వాపు కూడా వేగంగా తగ్గుతుంది
ఇది మీ ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. ఆకలి సమస్యను తొలగిస్తుంది
ఇది మీ శరీరంలో అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది
నూల్ కోల్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది