స్ట్రాబెర్రీలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకా 26 శాతం ఫైబర్ కంటెంట్ ఉంటుంది
అధిక ఫైబర్ కారణంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది
యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు దాగున్న స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి, విటమిన్ బి9 పుష్కలంగా ఉన్నాయి
స్ట్రాబెర్రీలను తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు
స్ట్రాబెర్రీలలో 25 కంటే ఎక్కువ రకాల ఆంథోసైనిన్లు ఉంటాయి
టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది
అందుకే స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు