గర్భధారణ సమయంలో పీనట్ బటర్ తినడం సురక్షితమేనా?
పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను అధిగమించడానికి, మెదడు అభివృద్ధి చెందడానికి ఇది బాగా సహాయపడుతుంది
గర్భధారణ సమయంలో తల్లికి ప్రోటీన్ చాలా అవసరం.
ఇది పీనట్‌బటర్‌లో పుష్కలంగా ఉంటుంది
ఇందులో తగినంత కాల్షియం ఉంటుంది.
ఇది తల్లీ బిడ్డ ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది
బలహీనంగా ఉన్న గర్భిణీలు పీనట్ బటర్‌ను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి