ప‌నీర్ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..

ప‌నీర్‌లో ప్రొటీన్లు ఎక్కువ‌.దీన్ని తిన‌డం వ‌ల్ల ఎముక‌లు,దంతాలు దృఢంగా త‌యార‌వుతాయి.

ప‌నీర్ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..

గుండె జ‌బ్బులు రాకుండా కాపాడుతుంది.జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది.

ప‌నీర్ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..

ప‌నీర్‌లో ఫోలెట్ పుష్క‌లం. ఇది గ‌ర్భిణీల‌కు ఎంతో ముఖ్యం.గ‌ర్భంలోని పిండాభివృద్ధికి స‌హ‌క‌రిస్తుంది.

ప‌నీర్ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..

ఫోలెట్ ఎర్ర రక్త‌క‌ణాల‌ను అధికంగా ఉత్ప‌త్తి చూస్తుంది.

ప‌నీర్ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..

ప‌నీర్‌లోని లినోలెక్ ఫ్యాటీ యాసిడ్‌కి శ‌రీరంలోని కొవ్వును క‌రిగించే గుణం ఉంది.

ప‌నీర్ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..