పంపర పనసలో ఔషదాలు మెండు. జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయటానికి ఎంతో తోడ్పడుతుంది
ఈ పండులో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన నిరోధకాలు ఉన్నాయి
బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది. ముఖ్యంగా మహిళలకు అత్యంత మేలు చేస్తోంది
లావు తగ్గటానికి, లివర్ సమస్యలు నివారిస్తాయి
రక్త ప్రసరణ అభివృద్ధి పరుస్తుంది
గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది
ముఖ్యంగా ఈ పండు చర్మాన్ని ఆరోగ్య వంతంగా ఉంచుతుంది. చర్మం రంగు మారకుండా చేస్తుంది. వృద్ధాప్యపు లక్షణాలను దూరం చేస్తుంది
ముఖ్యంగా 30 దాటిన స్త్రీలకు ఎముకలకు శక్తినిస్తుంది