కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది
పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. అలాగే కంటి సమస్యలు తగ్గుతాయంటారు
రోజూ పచ్చి కొత్తిమీర తినడం వలన కంటి చూపు బాగుండడమే కాకుండా కళ్లలో నొప్పి సమస్య కూడా తగ్గుతుంది
పచ్చి కొత్తిమీర తినడం వనల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
రోజూ కొత్తిమీరను తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది
గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
పచ్చి కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది
కొత్తిమీర నొటి పుళ్లను పోగొడుతుంది